Bigg Boss 5 Telugu : టికెట్ టు ఫినాలె శనివారం కూడా కంటిన్యూ అయ్యిందని రీసెంట్గా విడుదల చేసిన ప్రోమోతో స్పష్టమైంది. ఫోకస్ అంశానికి సంబంధించిన ఆడిన గేమ్‌లో సిరి రాసిన ఓ సమాధానం చదివి ఎంటైర్ హౌస్మేట్స్ నవ్వుకున్నారు. అసలు టికెట్ టు ఫినాలెలో ఎవరు విజేతలో ఈరోజు తెలియనుంది.
Post a Comment